10th Class Diaries Movie Review, Rating {2.5/5} – 10th క్లాస్ డైరీస్ మూవీ రివ్యూ, రేటింగ్ {2.5/5}
మనిషి జీవితంలో ప్రేమ అనేది కచ్చితంగా ఉంటుంది. అందులోనూ మరీ ముఖ్యంగా స్కూల్ ఏజ్‌లో పుట్టే ప్రేమలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. తొలి ప్రేమ ఎప్పటికీ నిలిచిపోతుంది. అలాంటి ఓ ప్రేమను కథను 10th క్లాస్ డైరీస్ అనే చిత్రంలో చూపించారు. చాలా…