English Tamil Hindi Telugu Kannada Malayalam Android App
Sun. Oct 2nd, 2022

“ఇటీవలి కాలంలో ఎన్నో సమస్యలు వచ్చాయి. కొవిడ్​, ఒమిక్రాన్​, రష్యా- ఉక్రెయిన్​ యుద్ధం.. ప్రపంచాన్ని కుదిపేశాయి. ఇన్ని గడ్డు పరిస్థితుల్లోనూ.. భారత దేశంలో ద్రవ్యోల్బణం 7శాతం మించకుండా చూసుకుంది ఈ ప్రభుత్వం. ఈ విషయాన్ని అందరు గుర్తించాలి. ప్రస్తుతం రిటైల్​ ద్రవ్యోల్బణం 7శాతంగా ఉంది. యూపీఏ పాలనలో.. అంటే 2004-2014 మధ్య.. ద్రవ్యోల్బణం రెండంకెలుగా కూడా ఉండేది. వరుసగా 22నెలల పాటు ద్రవ్యోల్బణం 9శాతం కన్నా ఎక్కువే ఉంది,” అని నిర్మలా సీతారామన్​ వివరించారు.

Source link

For more news update stay with actp news

Android App

Facebook

Twitter

Dailyhunt

Share Chat

Telegram

Koo App

Leave a Reply

Your email address will not be published.