షెడ్యూల్ ప్రకారం.. 2021 కంబైన్డ్ హైయర్ సెంకడరీ(10+2) స్థాయి టైర్ 2 పరీక్ష.. 2022 సెప్టెంబర్ 18న జరుగుతుంది. ఢిల్లీ పోలీస్‌లో హెడ్ కానిస్టేబుల్(మినిస్ట్రియల్) పరీక్షలు అక్టోబర్ 10-20 మధ్యలో జరుగుతాయి. ఇక 2021 మల్టీ టాస్కింగ్ (నాన్ టెక్నికల్) స్టాఫ్, హవాల్దార్(సీబీఐసీ- సీబీఎన్) పరీక్ష.. నవంబర్ 6న ఉంటుంది.
For more news update stay with actp news
Android App
Facebook
Twitter
Dailyhunt
Share Chat
Telegram
Koo App