రైలు ప్రయాణాల్లో రాయితీలను రద్దు చేయడం ద్వారా భారం వదిలించుకుంటున్న రైల్వే శాఖ లాభాల కోసం కొత్త పద్ధతులు మొదలు పెట్టింది. రైలు ఛార్జీలలో బేస్ ప్రైస్‌ను మొదటి పదిశాతం టిక్కెట్లకే అమలు చేయాలని భావిస్తోంది. ఆ తర్వాత డిమాండ్ బట్టి ధర పెంచుకునేలా మార్పులు చేస్తోంది.
For more news update stay with actp news
Android App
Facebook
Twitter
Dailyhunt
Share Chat
Telegram
Koo App