English Tamil Hindi Telugu Kannada Malayalam Android App
Sun. Oct 2nd, 2022

ex minister balineni clarity on party change: బాలినేని శ్రీనివాస్ రెడ్డి…. ప్రకాశం జిల్లాకు చెందిన ఇయన వైసీపీలో కీలక నేత..! ఎమ్మెల్యేగా ఉన్న బాలినేని… జగన్ కేబినెట్ లో మంత్రిగా కూడా పని చేశారు. పునర్ వ్యవస్థీకరణలో భాగంగా ఆయన చోటు దక్కలేదు. ఈ క్రమంలో… ఆయన తీవ్రంగా ఆవేదనకు లోనయ్యారు. ఓ దశలో పార్టీ మారుతారంటూ జోరుగా ప్రచారం జరిగింది. కానీ పార్టీ అగ్రనాయకత్వం… చర్చలు జరపటంతో శాంతించారు. తాజాగా ఆయన పార్టీ మారుతున్నారని, జనసేనలోకి వెళ్తున్నారంటూ ఓ లెవల్ లో ప్రచారం జరుగుతోంది. దీంతో బాలినేని… ఏకంకా పార్పీ మార్పు వార్తలపై క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది.

Source link

For more news update stay with actp news

Android App

Facebook

Twitter

Dailyhunt

Share Chat

Telegram

Koo App

Leave a Reply

Your email address will not be published.