English Tamil Hindi Telugu Kannada Malayalam Android App
Sun. Oct 2nd, 2022

Month: August 2022

తమ్మినేని కృష్ణయ్య హత్య కేసులో ట్విస్ట్-diseased family members suspects police investigation of tammineni krishniah murder

బోడపట్ల శ్రీనివాస్‌ను ఏ1గా పేర్కొన్నారు. గజ్జి కృష్ణ స్వామి, నూకల లింగయ్య, బండారి నాగేశ్వరరావు, కన్నెగంటి నవీన్, జక్కంపూడి కృష్ణ, మల్లారపు లక్ష్మయ్య, షేక్ రంజాన్ భాషలు నిందితులుగా పోలీసులు ప్రకటించారు. వ్యక్తిగత కారణాలతో నిందితులు తమ్మినేని కృష్ణయ్యను హత్య చేశారని…

హత్య కేసులో ఛార్జిషీటు తిరస్కరణ-sc st special court denied charge sheet on car mlc ananta udaya bhaskar

కారు డ్రైవర్‌ వీధి సుబ్రహ్మణ్యంను దారుణంగా హత్య చేసిన వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ విషయంలో పోలీసుల వైఖరిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిందితుడికి బెయిల్‌ వచ్చేందుకు పోలీసులు సహకరిసస్తున్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. గత మే 19న డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యకు గురయ్యాడు.…

Delhi Liquor Policy Probe: సిసోడియాకు మరో షాక్ – లుక్ ఔట్ నోటీసులు జారీ

look out circular on manish sisodia: ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియాకు మరో షాక్ ఇచ్చింది సీబీఐ. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్ లో ఆయన పేరును ఏ1గా పేర్కొన్న దర్యాప్తు సంస్థ… లుక్ ఔట్ నోటీసులు జారీ చేసింది.…

MLC Son In Law : మంజునాథ్ రెడ్డి ఆత్మహత్యపై అనుమానాలు….

రాయదుర్గం ఎమ్మెల్యే కాపురామచంద్రారెడ్డి అల్లుడు మంజునాథ్‌ రెడ్డి ఆత్మహత్యపై  రాజకీయ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  కాంట్రాక్టర్ల నుంచి వసూలు చేసిన డబ్బుల వ్యవహారంలో లింకులన్ని తాడేపల్లితోనే కనెక్ట్ అయ్యాయని టీడీపీ ఆరోపిస్తోంది.  అక్రమ మైనింగ్ వ్యవహారంలో ఎక్కడ తేడాలు వచ్చినా బాధితులు ఆత్మహత్యలు…

ms rajashekhar reddy, అందరికీ క్షమాపణలు చెప్పిన మాచర్ల నియోజకవర్గం మూవీ డైరెక్టర్ – nithiin macherla niyojakavargam movie director ms rajashekhar reddy clarity about fake tweet

యూత్ స్టార్ నితిన్ (Nithiin) హీరోగా రీసెంట్‌గా తెరకెక్కిన మూవీ మాచర్ల నియోజకవర్గం (Macherla Niyojakavargam). ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. ఈ ద్వారా ఎడిటర్ ఎంఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి (MS…

వైఎస్సార్సీపీలో తాడికొండ ప్రకంపనలు-mla sridevi and mlc dokka rift in ysrcp

డొక్కా మాణిక్య వరప్రసాద్‌ వైసీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీని వీడి వైసీపీలో చేరారు. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరపున గెలిచిన డొక్కా వైఎస్ క్యాబినెట్‌లో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. మరోవైపు తాడికొండ రిజర్వుడు నియోజక వర్గం నుంచి తొలిసారి…

August 21 Telugu News Updates : నేడు మునుగోడులో బీజేపీ సభ

మునుగోడులో బీజేపీ సభ…. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పార్టీలో చేరిక సందర్భంగా నేడు ‘మునుగోడు సమరభేరి’ పేరుతో బీజేపీ సభను తలపెట్టింది. దీనికి ఆ పార్టీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. మరోవైపు సభకు భారీ ఎత్తున…

jayalalithaa death probe, జయలలిత మరణం.. అపోలో హాస్పిటల్స్‌కు ఎయిమ్స్ ప్యానెల్ క్లీన్‌చిట్ – aiims panel gives clean chit to apollo hospitals in jayalalithaa death probe

తమిళనాడు మాజీ సీఎం జయలలిత‌కు అందించిన ట్రీట్‌మెంట్ విషయమై సుప్రీం కోర్టు నియమించిన ఎయిమ్స్ డాక్టర్ల ప్యానెల్ అపోలో హాస్పిటల్స్‌కు క్లీన్ చిట్ ఇచ్చింది. మెడికల్ ప్రాక్టీస్ ప్రకారం సరైన చికిత్సనే జయలలితకు అందించారని స్పష్టం చేసింది. ఆమెకు అందించిన చికిత్సలో…

ప్రభుత్వ పాఠ్య పుస్తకాలు వాడాల్సిందే….-ap government supplies text books to private school students

ప్రైవేట్ పాఠశాలల విద్యార్ధుల కోసం టెక్స్ట్‌ బుక్స్‌ కొద్ది రోజుల క్రితమే అందుబాటులోకి వచ్చాయి. ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువుకునే విద్యార్ధులకు రూ.500ఖర్చులో పాఠ్యపుస్తకాల సెట్‌ల ధరలను నిర్ణయించారు. ఈ నిర్ణయం ప్రైవేట్ స్కూళ్లకు మింగుడు పడటం లేదు.…

Gold Rate: స్థిరంగా బంగారం, తగ్గిన వెండి ధర

పలు నగరాల్లో చూస్తే…. gold rate in india: దేశంలోని ఇతర నగరాల్లో బంగారం ధరల్లో వ్యత్యాసం ఉంది. చెన్నై నగరంలో ఈ రోజు 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.48,300గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,690గా…