ఢిల్లీ: అత్యంత వేగంగా వ్యాప్తిచెందే కొత్త వేరియంట్ గుర్తింపు – more transmissible new sub-variant of omicron detected in delhi says official
ఢిల్లీలో ఒమిక్రాన్ (Omicron Sub Variant) కొత్త వేరియంట్‌ను గుర్తించినట్టు అధికారులు బుధవారం వెల్లడించారు. ఒమిక్రాన్ ఉపవర్గం బీఏ. 2.75 వేరియంట్ (BA-2.75 Variant) ను గుర్తించామని ఆయన తెలిపారు. జన్యు విశ్లేషణకు పంపిన 90 నమూనాల్లో కొత్త వేరియంట్ ఉన్నట్టు…