అయ్యో పవన్ ట్వీట్ అంత పని చేసిందే..! క్లారిటీ ఇచ్చిన బాలినేని-ex minister balineni srinivas reddy clarity on party change speculation over pawan tweet
ex minister balineni clarity on party change: బాలినేని శ్రీనివాస్ రెడ్డి…. ప్రకాశం జిల్లాకు చెందిన ఇయన వైసీపీలో కీలక నేత..! ఎమ్మెల్యేగా ఉన్న బాలినేని… జగన్ కేబినెట్ లో మంత్రిగా కూడా పని చేశారు. పునర్ వ్యవస్థీకరణలో భాగంగా…