Pakistan కి జావెలిన్ త్రోలో నో మెడల్.. క్రీడాస్ఫూర్తి చాటిన నీరజ్ చోప్రా – neeraj chopra opens up on his interaction with pakistan’s nadeem after clinching silver at world championships
World Athletics Championships: వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా సిల్వర్ మెడల్ (Neeraj Chopra Silver Medal ) సాధించాడు. ఈరోజు యుజీన్ వేదికగా జరిగిన జావెలిన్ త్రో ఫైనల్లో ఈటెని 88.13 మీటర్లు…