Curruption : ప్రొబేషన్ ఖరారైనందుకు అమ్యామ్యాలు….
నిన్న మొన్నటి వరకు ప్రొబేషన్ ఎప్పుడు ఖరారవుతుందా అని ఎదురు చూసిన సచివాలయ ఉద్యోగులకు ఇప్పుడు బిల్లులు పాస్ చేసినందుకు చేతులు తడపాలని ఒత్తిళ్లు ఎదురవుతున్నాయి. లంచాలు ఇవ్వకపోతే భవిష్యత్తులో ఇబ్బందులుంటాయని హెచ్చరికలతో భయపెట్టి వసూలు చేస్తున్నారు. Source link For…