Registrations : ఇక సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు….
రెవిన్యూ శాఖలో మరింత పారదర్శకత కోసం గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్న ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వ సర్వీసుల్లో రెవిన్యూ సేవలపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తవమవుతున్న నేపథ్యంలో పారదర్శకంగా పౌర సేవల్ని అందించేందుకు ఏర్పాట్లు…