ఎమ్మెల్సీ ఓటుకు దరఖాస్తు చేసుకున్నారా..? మీ అప్లికేషన్ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి-how to check graduate and teacher mlc vote registration application status 2024 check steps here ,తెలంగాణ న్యూస్

సెప్టెంబర్ 30న మొదలైన ఓటరు నమోదు ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే. నవంబర్ 6వ తేదీన ముగిసింది. గడువు ముగిసే వరకు ఉమ్మడి నాలుగు జిల్లాల పరిధిలో పది లక్షల వరకు పట్టభద్రులు ఉంటారని అంచనా వేయగా కేవలం 3,36,362 మంది పట్టభద్రులు ఓటర్ నమోదు కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే దరఖాస్తు చేసుకున్న వారు.. అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.

Source link