దసరాకు ఏపీఎస్ఆర్టీసీ 6100, టీజీఎస్ఆర్టీసీ 5304 ప్రత్యేక బస్సులు, టికెట్లపై రాయితీలు-dasara festival apsrtc 6100 tsrtc 5304 special buses discounts on tickets ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

APSRTC TGSRTC Dasara Special Buses : ట్రాఫిక్ రద్దీ నేపథ్యంలో ప్రయాణికుల ఇబ్బందులను తగ్గించేందుకు హైదరాబాద్ శివారు ప్రాంతాల నుంచి దసరాకు ప్రత్యేక బస్సులను నడపాలని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. సొంతూళ్లకు వెళ్లే వారి కోసం ఎంజీబీఎస్, జేబీఎస్, ఎల్బీనగర్, ఉప్పల్, ఆరాంఘర్, సంతోష్ నగర్, కేపీహెచ్బీ, తదితర ప్రాంతాల నుంచి స్పెషల్ సర్వీసులను అందుబాటులో ఉంచనుంది. ఐటీ కారిడార్ ఉద్యోగుల సౌకర్యార్థం గచ్చిబౌలి ఓఆర్ఆర్ మీదుగా విజయవాడ, బెంగళూరు, తదితర ప్రాంతాలకు బస్సులను నడిపేలా ప్లాన్ చేసింది.

Source link