దసరాకు ఏపీఎస్‌ఆర్టీసీ 6100 ప్రత్యేక బస్సు సర్వీసులు, సాధారణ ఛార్జీలే అమలు-today andhra pradesh news latest updates october 1 2024 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

APSRTC DASARA Special: దసరాకు ఏపీఎస్‌ఆర్టీసీ 6100 ప్రత్యేక బస్సు సర్వీసులు, సాధారణ ఛార్జీలే అమలు

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Tue, 01 Oct 202412:38 AM IST

Andhra Pradesh News Live: APSRTC DASARA Special: దసరాకు ఏపీఎస్‌ఆర్టీసీ 6100 ప్రత్యేక బస్సు సర్వీసులు, సాధారణ ఛార్జీలే అమలు
  • APSRTC DASARA Special: దసరా పండుగ కోసం సొంతూళ్లకు వెళ్లేవారి కోసం ఏపీఎస్​ఆర్టీసీ తీపి కబురు చెప్పింది. అక్టోబర్ 4 నుంచి 20 వరకు 6 వేల 100 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. రాను పోను టికెట్ బుకింగ్ చేసుకున్న వారికి టికెట్ ధరలో 10 శాతం రాయితీ సైతం ఇవ్వనుంది.

పూర్తి స్టోరీ చదవండి

Source link