మూడేళ్లుగా సింగిల్‌గానే ఉన్నా.. అందుకు టైమ్ లేదు.. సారా టెండూల్కర్ తో డేటింగ్ రూమర్స్ పై గిల్ సంచలన వ్యాఖ్యలు

“ఏ గ్యాప్‌లో కొట్టాలి, బౌలర్ ఎక్కడ బౌలింగ్ చేస్తే ఎక్కడ కొట్టాలి, ఎలా ఆడాలి అనే దానిపైనే దృష్టి ఉంటుంది. ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు మాత్రం నినాదాలు వినబడతాయి. ముఖ్యంగా బౌండరీ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు అవి మరింత ఎక్కువగా వినిపిస్తాయి.” అని గిల్ తెలిపాడు.

Source link