- అరకు వ్యాలీ(ఎస్టీ)- రేగం మత్స్య లింగం
- సత్యవేడు(ఎస్సీ)-నూకతోటి రాజేష్
- అవనిగడ్డ- డా.సింహాద్రి చంద్రశేఖరరావు
- కాకినాడ(ఎంపీ)- చలమలశెచ్చి సునీల్
- మచిలీపట్నం(ఎంపీ)-సింహాద్రి రమేష్ బాబు
- నర్సారావుపేట(ఎంపీ)-పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్
- తిరుపతి(ఎస్సీ)(ఎంపీ)-మద్దిల గురుమూర్తి
సీఎం జగన్ ఆదేశాలతో పార్టీ రీజినల్ కో-ఆర్టినేటర్ విజయసాయిరెడ్డికి అదనంగా గుంటూరు పార్లమెంటు నియోజకవర్గం బాధ్యతలు అప్పగించారు. ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గం, కందుకూరు, సంతనూతలపాడు, కావలి అసెంబ్లీ నియోజకవర్గాలకు రీజినల్ కో-ఆర్డినేటర్ గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నియమించింది అధిష్టానం. ఇప్పటి వరకూ తొలి జాబితాలో 11 స్థానాలకు, రెండో జాబితాలో 27 స్థానాలకు, మూడో జాబితాలో 21 స్థానాలకు, నాలుగో జాబితాలో 8 స్థానాలకు పార్టీ సమన్వయకర్తలను మార్పుచేర్పు చేసింది వైసీపీ.