5-day collections of Adipurush in AP and TS ఆదిపురుష్ ఐదు రోజుల కలెక్షన్స్

ప్రభాస్-హిందీ దర్శకుడు ఓమ్ రౌత్ కలయికలో రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఆదిపురుష్ టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్స్ కొల్లగొడుతుంది. మొదటి రోజే 147 కోట్ల షేర్ సాధించింది భారీ ఓపెనింగ్స్ సొంతం చేసుకున్న ఆదిపురుష్ శని, ఆదివారాల్లోనూ భారీగా కలెక్షన్స్ అంటే రోజుకి 100 కోట్లు చొప్పున కలెక్షన్స్ కలెక్ట్ చేసింది. ఇక సోమవారం ఆదిపురుష్ కలెక్షన్స్ పర్వాలేదనిపించింది. నిన్న మంగళవారం కూడా చెప్పుకునే ఫిగర్స్ నోట్ చేసింది. ఇక ఇక ఆదిపురుష్ ఏపీ అండ్ టీఎస్ లో ఐదు రోజుల కలెక్షన్స్ మీ కోసం.. 

ఆదిపురుష్ 5 డేస్ AP/TS షేర్స్  

ఏరియా                     కలెక్షన్స్ 

నిజాం                       34.31 Cr 

సీడెడ్                       10.17 Cr 

అర్బన్ ఏరియాస్           9.03 Cr 

ఈస్ట్ గోదావరి               5.35 Cr 

వెస్ట్ గోదావరి                4.35 Cr 

గుంటూరు                    6.23 Cr 

కృష్ణ                           4.16 Cr 

నెల్లూరు                       2.10 Cr 

AP/TS టోటల్ షేర్ :       75.70 Cr

వరల్డ్ వైడ్ తెలుగు వెర్షన్ షేర్ 95 కోట్లు 

Source link