AP Independence Day: కోర్టు కేసులు కూడా అంటరానితనంలో భాగంగా వేస్తున్నవే.. సిఎం జగన్

AP Independence Day: అంటరానితనంపై  నిరంతర పోరాటం కొనసాగుతుందని  విజయవాడలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు.  జాతీయ జెండాను ఆవిష్కరించి సాయుధ బలగాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. 

Source link