AP Medical Seats Issue: ఏపీ మెడికల్ కాలేజీ సీట్ల భర్తీలో కొత్త విధానాలను ప్రవేశపెడుతూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలు 107, 108పై హైకోర్టు కీలక వ్యాఖ‌్యలు చేసింది. కౌన్సిలింగ్ ప్రక్రియను చేపట్టినా తుది తీర్పుకు లోబడి సీట్ల కేటాయింపు ఉంటుందని ధర్మాసనం ప్రకటించింది.