AP Polycet Free Coaching : ఏపీ ‘పాలిసెట్’ రాస్తున్నారా..? మీ కోసమే ఫ్రీ కోచింగ్

ఉదయం 9 గంటల నుండి 1 గంట వరకు సాగే శిక్షణలో రెండు గంటల పాటు గణితం, ఒక గంట భౌతిక శాస్త్రం, మరో గంట రసాయన శాస్త్రం బోధిస్తారు. ఏప్రిల్ 25వ తేదీన ఫ్రీ ఫైనల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఇక రాష్ట్రవ్యాప్తంగా పాలిసెట్ (AP Polycet exam 2024) ప్రవేశ పరీక్షా ఏప్రిల్ 27వ తేదీన జరగనుంది. ఆన్‌లైన్ అప్లికేషన్‌లకు ఏప్రిల్ 5 చివరి తేదీగా నిర్ణయించిన సంగతి తెలిసిందే.

Source link