AP Wine Shop Tenders 2024 : ఏపీలో వైన్స్ షాపులకు ముగిసిన దరఖాస్తులు – టాప్ లో ఎన్టీఆర్ జిల్లా, 14న లాటరీ

ఏపీలో వైన్స్ షాప్స్ లైసెన్స్‌లకు సంబంధించిన దరఖాస్తుల గడువు శుక్రవారం రాత్రి 7 గంటలకు ముగిసింది. 87,116  దరఖాస్తులు వచ్చాయి. దీని ద్వారా ఏపీ ప్రభుత్వానికి రూ.1700కోట్ల వరకు ఆదాయం సమకూరింది. దరఖాస్తుల్లో ఎన్టీఆర్‌ జిల్లా టాప్ లో ఉంది.

Source link