Posted in Andhra & Telangana Chandrababu On Gaddar: గద్దర్ విషయంలో తనపై దుష్ప్రచారం చేశారన్న చంద్రబాబు Sanjuthra August 15, 2023 Chandrababu On Gaddar: అనారోగ్యంతో మృతి చెందిన ప్రజా గాయకుడు గద్దర్ కుటుంబాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శించారు. హైదరాబాద్‌లో గద్దర్ నివాసంలో ఆయన కుటుంబ సభ్యుల్ని కలిసి సంతాపం తెలియచేశారు. Source link