CM KCR : ఉద్యోగులకు సీఎం కేసీర్ గుడ్ న్యూస్- కొత్త పీఆర్సీ, సింగరేణి కార్మికులకు రూ.1000 కోట్ల బోనస్

CM KCR : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. కొత్త పీఆర్సీ ప్రకటిస్తామన్నారు. ఈ ఏడాది దసరా, దీపావళికి సింగరేణి కార్మికులకు రూ.1000 కోట్ల బోనస్ ఇస్తామన్నారు.

Source link