Gun Firing: పందుల్ని కాల్చబోతే పాపకు తగిలిన తూటా.. కాకినాడలో విషాదం

Gun Firing: కాకినాడ జిల్లాలో దారుణం జరిగింది. నాటు పందుల్ని తుపాకీతో కాలుస్తుండగా గురి తప్పిన తూటా చిన్నారి ప్రాణాలను బలి తీసుకుంది. 

Source link