Posted in Andhra & Telangana Janasena Pawan: “హలో ఏపీ.. బైబై వైసీపీ” ఎన్నికల నినాదాన్నిప్రకటించిన పవన్ కళ్యాణ్ Sanjuthra June 23, 2023 Janasena Pawan: ఏపీలో జనం బాగుండాలంటే జగన్ ప్రభుత్వం పోవాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. కోనసీమలో పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర కొనసాగుతోంది. హాలో ఏపీ బైబై వైసీపీ అనేది తమ ఎన్నికల నినాదామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. Source link