Medak Crime News : 'ఫిర్యాదు చేసేందుకు వెళ్తే కానిస్టేబుల్ కొట్టాడు' – మనస్తాపంతో వ్యక్తి సూసైడ్, వెలుగులోకి సూసైడ్ నోట్

ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ కు వెళ్లిన తనపట్ల కానిస్టేబుల్ దురుసుగా ప్రవర్తించాడని ఓ వ్యక్తి సూసైడ్ నోట్ రాశాడు. పెట్రోల్ పొసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మెదక్ జిల్లాలోని అల్లాదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బాధితుడి కుటుంబం ఆందోళన చేపట్టింది.

Source link