Minister Ponguleti : 'తుస్సు బాంబ్ కాదు… వారికి ఆటమ్‌ బాంబ్‌ పేలబోతోంది' – మరోసారి మంత్రి పొంగులేటి కామెంట్స్

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరోసారి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నాటు బాంబు, లక్ష్మీ బాంబు కాదు.. తప్పు చేసిన వాళ్లకు ఆటమ్ బాంబు పేలబోతోందని చెప్పారు. వర్ధన్నపేటలో మాట్లాడిన ఆయన.. తప్పు చేయనివాళ్లు ఉలిక్కిపడాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు.

Source link