Posted in Sports Olympics Medalist: మాకు రూ.5 కోట్లు, ఓ ఫ్లాట్ కావాలి: ఒలింపిక్స్ మెడలిస్ట్ తండ్రి డిమాండ్.. కంగుతిన్న ప్రభుత్వం Sanjuthra October 8, 2024 Olympics Medalist: పారిస్ ఒలింపిక్స్ బ్రాంజ్ మెడలిస్ట్ స్వప్నిల్ కుశాలె తండ్రి సురశ్ కుశాలె తమకు రూ.5 కోట్లు, ఓ ఫ్లాట్ కావాలని డిమాండ్ చేయడం విశేషం. హర్యానా ప్రభుత్వం ఇస్తున్నప్పుడు మీరెందుకు ఇవ్వరంటూ మహారాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. Source link