Pre Poll Surveys: ముందస్తు సర్వేలపై అలర్ట్.. ట్రాప్‌లో చిక్కుకోకూడదని వైసీపీ నిర్ణయం

Pre Poll Surveys: ముందస్తు సర్వే ఫలితాలపై అత్యుత్సాహం ప్రదర్శించకూడదని ఏపీలో అధికార పార్టీ భావిస్తోంది. ఇటీవల కాలంలో   వరుస సర్వేల్లో సానుకూల ఫలితాల రావడాన్ని ఎక్కువ హైలైట్ చేయకూడదని వైసీపీ అధిష్టానం భావిస్తోంది. 

Source link