Railway Updates : రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ – 22 రైళ్లకు అదనపు కోచ్‌లు, వివరాలు

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా పలు రైళ్లకు అదనపు కోచ్ లు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు ఈస్ట్ కోస్ట్ రైల్వే నిర్ణయం తీసుకుంది. పలు రైళ్లు విశాఖపట్నం మీదుగా వెళ్లనున్నాయి. వీటి వివరాలను వాల్తేరు రైల్వే డివిజన్ అధికారులు పేర్కొన్నారు.

Source link