Sports Minister Peshi: మంత్రి పేషీలో కంత్రీ… క్రీడాకారిణికి వేధింపులు

Sports Minister Peshi: తెలంగాణలో క్రీడాకారిణులపై వేధింపులకు సంబంధించి వరుస ఘటనలు వెలుగులోకి రావడం కలకలం రేపుతున్నాయి. హకీం పేట స్పోర్ట్స్ హాస్టల్ ఉదంతం మరువక ముందే మంత్రి పేషీలో పనిచేసే ఉద్యోగి వేధింపులు వ్యవహారం వైరల్‌గా మారింది. 

Source link