Tadepelli Survey Reports: ముందస్తు సర్వేలన్నీ అక్కడివే.. బయటపెట్టిన టీడీపీ

Tadepelli Survey Reports: ఏపీలో  అధికార పార్టీకి అనుకూలంగా వెలువడుతున్న సర్వేలన్నీ తాడేపల్లి కేంద్రంగా తయారు అవుతున్నవేనని టీడీపీ ఆరోపిస్తోంది. ఎన్నికలు ఎప్పుడొచ్చిన వైసీపీకి ఎదురు లేదంటూ జరుగుతున్న ప్రచారం వెనుక ఏపీ సిఎంఓలో మనుషులు ఉన్నారని ఆరోపిస్తోంది. 

Source link