TG Vegetable Price : ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు.. అమాంతం పెరిగిన నిత్యావసరాల ధరలు

TG Vegetable Price : ఏం తినేటట్టు లేదు.,.ఏం కొనేటట్టు లేదు… నాగులో నాగన్న.. అనే పాట చందంగా మారింది మార్కెట్ పరిస్థితి. చౌకగా సరకులు తీసుకెళ్లాలని భావించిన పేదలు.. ధరలు చూసి బెంబేలెత్తుతున్నారు. పండగకు సరకులు కొనుగోలు చేద్దామని మార్కెట్‌కు వెళ్తున్న నిరుపేదలు.. వాటి ధరలు చూసి కంగుతింటున్నారు.

Source link