Heavy Rains in Telangana: రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో విద్యుత్ తో చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు అధికారులు. ఈ మేరకు TSSPDCL అధికారులు పలు జాగ్రత్తలను సూచించారు. నిర్లక్ష్యంగా ఉండొద్దని… విద్యుత్ వైర్లు ఉన్న చోట్ల అలర్ట్ గా ఉండాలని స్పష్టం చేశారు.