Vijayawada Traffic: నేడు విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు

Vijayawada Traffic: విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో  నిర్వహించే స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా నగరంలో నేడు ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నాయి. ఉదయం  7గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ట్రాఫిక్ మళ్ళింపు ఉంటుంది. 

Source link