ఏపీ డీఎస్సీ దరఖాస్తులు ప్రారంభం, జిల్లాల వారీగా పోస్టుల వివరాలివే!-vijayawada news in telugu ap dsc notification released syllabus district wise posts ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

AP DSC Posts : ఏపీలో 6100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్‌(AP DSC) విడుదలైంది. సోమవారం నుంచి ఆన్‌లైన్‌లో డీఎస్సీ అప్లికేషన్లు ప్రారంభం అయ్యాయి. అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 12 నుంచి 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 2018 సిలబస్ ప్రకారం డీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తారు. టెట్ కు 20 శాతం, డీఎస్సీకి 80 శాతం వెయిటేజీ ఉంటుంది. పూర్తి వివరాలకు డీఎస్సీ అధికారిక వెబ్ సైట్ apdsc.apcfss.in ను చెక్ చేయండి. అభ్యర్థుల సందేహాలకు హెల్ప్ డెస్క్ నెంబర్లు 9505619127, 9705655349 ఏర్పాటు చేశారు. మొత్తం 6100 పోస్టుల్లో 2280 ఎస్జీటీ పోస్టులు, స్కూల్‌ అసిస్టెంట్‌ 2299, టీజీటీ 1264, పీజీటీ 215, ప్రిన్సిపల్‌ 42 పోస్టులు ఉన్నాయి.

Source link