janasena, Nagabau: ‘ఆరెంజ్’ చిత్రం ద్వారా రాబోయే ప్రతి రూపాయి జనసేన పార్టీకే: నాగబాబు – every rupee coming from the film orange goes to the jana sena party says nagababu
RRR మూవీతో గ్లోబల్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న రామ్ చరణ్ (Ram Charan).. ప్రస్తుతం RC15 చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవలే ఆస్కార్ వేడుకల నుంచి తిరిగొచ్చిన ఆయన.. అదే షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఇదిలా ఉంటే, చరణ్ గతంలో నటించిన ‘ఆరెంజ్’…