Category: World
All national news including all countries
Did humans use sunscreen 41000 years ago surprising evidence has been found
Sunscreen History: వేసవిలో ఎండ తీవ్రత నుంచి రక్షించుకోవడానికి మనం సన్ న్ను ఉపయోగిస్తాము. కార్పొరేట్ కల్చర్, ఆధునిక కాస్మెటిక్ పరిశ్రమల చేసిన ప్రచారంలో భాగంగా ఇది…
Shooting at University of Florida two dead five injured campus closed Telugu student died in serious road accident in America | US News: అమెరికాలోని ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీలో కాల్పులు- ఇద్దరు మృతి
US Shooting: అమెరికాలోని ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీ (FSU)లో గురువారం (ఏప్రిల్ 17)న జరిగిన కాల్పుల్లో ఇద్దరు మరణించారు. అధికారులు ఈ ఘటనలో కనీసం ఐదుగురు గాయపడ్డారని,…
What is INRI board that hanged on jesus christ cross
Good Friday: నేడు గుడ్ ఫ్రైడే.. ఏసుక్రీస్తును సిలువ వేసిన రోజు. తమ నమ్మకానికి వ్యతిరేకంగా దేవుని కుమారుడిగా చెప్పుకుంటూ దైవ ద్రోహానికి పాల్పడ్డాడు అనేది యూదుల ఆరోపణ….
America has increased tariff on China to 245 percent from 145 percent | Trump Tariff: చైనాకు మళ్లీ షాక్ ఇచ్చిన అమెరికా
Trump Tariff: అమెరికాలో డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం, చైనా మధ్య జరుగుతున్న టారిఫ్ యుద్దం మరో మలుపు తిరిగింది. మిగతా ప్రపంచ దేశాల నుంచి ఎగుమతి అవుతున్న…
Earthquake of magnitude 5.9 jolts Afghanistan tremers felt in Delhi and Jammu Kashmir
ఆఫ్ఘనిస్తాన్ లో బుధవారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలు పై భూకంప తీవ్రత 5.9 గా గుర్తించారు. ఆఫ్గాన్లో సంభవించిన భూకంపం కారణంగా ఉత్తరాది…
బెల్జియంలో వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ అరెస్ట్, భారత్ విజయంగా పేర్కొన్న కేంద్ర మంత్రి
వజ్రాల వ్యాపారి, రూ.13,000 కోట్ల పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) రుణం ఎగ్గొట్టి పారిపోయిన మెహుల్ చోక్సీ శనివారం అరెస్టయ్యాడు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI)…
Trump Tariffs: యాపిల్, శాంసంగ్కు ఊరట.. సుంకాల నుంచి వాటికి మినహాయింపు
<p>అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని ప్రభుత్వం టారిఫ్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లతోపాటు ఇతర ఎలక్ట్రానిక్‌ వస్తువులను ప్రతీకార సుంకాల నుంచి మినహాయించింది….
మయన్మార్లో మరో భారీ భూకంపం, వరుస భూ ప్రకంపనలతో వణికిపోతున్న ప్రజలు
Myanmar Earthquake: మయన్మార్లో భారీ భూకంపం సంభవించింది. ఆదివారం ఉదయం 5.6 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు యూరోపియన్ మెడిటేరియన్ సిస్మోలాజికల్ సెంటర్ (EMSC) తెలిపింది. 35 కిలోమీటర్ల…
Tariff war Donald Trump big announcement is an exemption for smartphones computers and electronic goods | Donald Trump Tariff War: టారిఫ్లపై డోనాల్డ్ ట్రంప్ బిగ్ స్టేట్మెంట్
Donald Trump Tariff War: టారిఫ్ యుద్ధం ద్వారా ప్రపంచంలో అల్లకల్లోలం సృష్టించిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్స్ సామాగ్రిని…
WhatsApp Down Several Users Unable To Upload Status Send Messages | WhatsApp Down: సతాయిస్తున్న వాట్సాప్ – పలు చోట్ల డౌన్
WhatsApp Unable To Upload Status: యూపీఐతో పాటు వాట్సాప్ కూడా తరచూ సమస్యలు సృష్టిస్తోంది. శనివారం వాట్సాప్ పని చేయడం లేదని సోషల్ మీడియాలో పెద్ద…
4 Indians Who Rescued Pawan Kalyan Son Others From Fire Honoured By Singapore Govt | Pawan Kalyan Son: పవన్ కల్యాణ్ కుమారుడ్ని కాపాడిన వారికి సింగపూర్ ప్రభుత్వ అవార్డులు
Singapore Pawan Kalyan Son : సింగపూర్లోని ఓ సమ్మర్ వెకేషన్ స్కూల్లో జరిగిన అగ్నిప్రమాదంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కుమారుడు సహా పదహారు మంది…
World First Baby Born Using AI | AI Baby: ఇది కూడా అయిపోయింది – ఫస్ట్ AI బేబీ పుట్టేశాడు
World First Baby Born Using AI : ప్రపంచ గమనాన్ని ఆర్టిఫిషియల్ టెక్నాలజీ మార్చేస్తోంది. చదువు, ఉద్యోగం, వ్యవసాయం, ఇంట్ోల పనులు సహా ప్రతి…