రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన డీఈవో.. ఇదేం కక్కుర్తి!-mahabubnagar deo caught by telangana acb while taking a bribe of rupees 50 thousand ,తెలంగాణ న్యూస్

నవంబర్ 2వ తేదీన కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇద్దరు లంచగొండి అధికారులను ఏసీబీ టీమ్ పట్టుకుంది. ఓ వ్యక్తి రూ.9.10 లక్షల విలువైన సీసీ రోడ్డు పనులు చేశారు. దానికి సంబంధించిన చెక్కును ఇవ్వడానికి పోచంలొద్ది (గ్రామ పంచాయతీ) ప్రత్యేక అధికారి డి.తిరుపతి, జండాగూడెం, పోచంలొద్ది గ్రామ పంచాయతీ కార్యదర్శి ఎం.శేఖర్ రూ.12000 లంచం డిమాండ్ చేశారు. డబ్బులు ఇస్తుండగా.. ఏసీబీ వీరిని పట్టుకుంది.

Source link