కడుపునొప్పి ఎక్కువ కావడంతో చంద్రకళకు ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వివాహితను గమనించిన స్థానికులు వెంటనే ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అప్పటికే చంద్రకళను మృతిచెందింది. సోమవారం పెళ్లి రోజు వేడుకలు జరుపుకోవాల్సిన కూతురు..ఇలా విగత జీవిగా కనిపించడంతో యువతి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.