బీఆర్ఎస్ బీజేపీకి లొంగిపోయింది
“బీఆర్ఎస్ నేతలు సన్నాసులు, వాళ్లు చెయ్యరు, మేము చేస్తే తప్పు పడుతారు. మేము నిరసన చేస్తుంటే మమ్మల్ని అవహేళన చేస్తున్నారు. బీఆర్ఎస్ అదానీ, మోదీకి లొంగిపోయింది. అందుకే ఇలాంటి నిరసనలను తప్పు పడుతున్నారు. బీఆర్‌ఎస్ కు కనీస నైతిక హక్కు లేదు. నిరసన కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నేతలు, ఈ కార్యక్రమాన్ని దేశ భవిష్యత్తుకు, ప్రజల సంక్షేమానికి బాధ్యత వహిస్తున్నారు. అరెస్ట్‌ల నుంచి తప్పించుకోవడానికి బీజేపీకి బీఆర్ఎస్ లొంగిపోయింది. అందుకే అదానీకి వ్యతిరేకంగా మాట్లాడటం లేదు”- సీఎం రేవంత్ రెడ్డి