అన్నమయ్య జిల్లాలో ఏనుగుల బీభత్సం, ఐదుగురు భక్తుల మృతి, గుండాలకోనలో విషాదం…-elephant attack in annamayya district death of five devotees tragedy in gundalakona ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

మృతి చెందిన వారిని రైల్వే కోడూరు మండలం ఉర్లగడ్డపాడు గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ఏపీలోని రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో తరచూ ఏనుగుల దాడులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో కర్ణాటక నుంచి కుంకీ ఏనుగుల్ని తెచ్చేందుకు గత ఏడాది ఒప్పందం చేసుకున్నారు. కుంకీ ఏనుగులు ఇంకా అందుబాటులోకి రాకపోవడంతో తరచూ ఏనుగుల దాడులు కొనసాగుతున్నాయి.

Source link