అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం, రంగారెడ్డి జిల్లాకు చెందిన అత్తా కోడళ్లతో పాటు చిన్నారి దుర్మరణం-a fatal road accident in america three killed from ranga reddy district ,తెలంగాణ న్యూస్

ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు అమెరికాలో మృతి చెందడం పట్ల టేకులపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. మృతదేహాలను స్వస్థలాలకు రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

Source link