అమ్మ బాబోయ్.. ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ ఇంత పెరిగిందా? జట్లలో సీఎస్‌కే టాప్-ipl brand value sees massive rise chennai super kings no 1 in brand value

ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ(IPL Brand Value) ఈ ఒక్క ఏడాదే బాగా పెరిగింది. సుమారు 80 శాతం ఎక్కువైంది. హౌలిహాన్ నివేదిక ప్రకారం IPL బ్రాండ్ విలువ గత సంవత్సరం 1.8 బిలియన్లు ఉంటే.. ఈ సంవత్సరం 3.2 బిలియన్లకు పెరిగింది. 80 శాతం పెరుగుదల చూసిందన్నమాట. అంటే ఐపీఎల్ బ్రాండ్ విలువ 26,438 కోట్లకు చేరింది.

Source link