అయ్యప్ప భక్తులకు అలర్ట్.. శబరిమల వెళ్తున్నారా.. అయితే జాగ్రత్త-imd issues alert for ayyappa devotees in sabarimala amid heavy rains ,తెలంగాణ న్యూస్

హై అలర్ట్..

శబరిమల ఆలయం, పంబలో ఆదివారం ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. పంబా నది నీటిమట్టం పెరిగే అవకాశం ఉన్నందున జిల్లా అధికార యంత్రాంగం హై అలర్ట్ ప్రకటించింది. నదిలో ప్రమాదాలు జరగకుండా జిల్లా డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ అన్ని నివారణ చర్యలు చేపట్టింది. డీడీఎంఏతో పాటు నీటిపారుదల శాఖ కూడా పంబలో నీటిమట్టాన్ని పర్యవేక్షిస్తోంది. జాతీయ విపత్తు రెస్పాన్స్ టీమ్, ర్యాపిడ్ యాక్షన్ టీమ్, అగ్నిమాపక దళం, పోలీసులు గుడి, ప్రాంగణంలో పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు.

Source link