‘అరకు’ అందాలను చూసొద్దామా..! తెలంగాణ టూరిజం స్పెషల్ ప్యాకేజీపై ఓ లుక్కేయండి-telangana tourism to operate araku tour package from hyderabad on 26th febraury 2025 ,తెలంగాణ న్యూస్

అరకు అందాలను చూడాలనుకుంటున్నారా..? అయితే తక్కువ బడ్జెట్ లోనే టూర్ ప్యాకేజీ వచ్చేసింది. ఈ మేరకు తెలంగాణ టూరిజం శాఖ ప్యాకేజీ వివరాలను ప్రకటించింది. ఈ ప్యాకేజీని హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేస్తున్నట్లు తెలిపింది.

Source link