అర్ధరాత్రి ప్యారానగర్ లో GHMC అధికారుల హైడ్రామా.. డంపింగ్ యార్డ్‌ నిర్మాణ పనులు ప్రారంభం-ghmc officials midnight drama in pyaranagar dumping yard construction work begins ,తెలంగాణ న్యూస్

గుమ్మడిదల చుట్టుపక్కల, మంచి మంటలు పండే భూములు ఉన్నాయని, ఆ భూమలన్నీ కూడా పొగ దుమ్ము పట్టిపోతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అదే విధంగా, గ్రామాలకు GHMC కి చెందిన భారీ వాహనాలు తరచుగా రావటం వలన ప్రమాదాలు జరిగి, వారి ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని అధికారులకు పలుమార్లు గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు.

Source link