అవసరం ఉంటే తప్ప బయటకు రావొద్దు.. ఏపీ ప్రభుత్వం హెచ్చరిక-ap government has warned people not to come out due to heavy rains ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం..

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది ఉత్తరాంధ్ర, ఒడిశా తీరాల వైపు వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ అల్పపీడనం ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, కర్నూలు, కడప, అనంతపురం, నంద్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

Source link