ఆన్‌లైన్‌లో అందుబాటులో ఇంటర్ హాల్ టిక్కెట్లు, వాట్సాప్‌ మనమిత్రలో కూడా లభ్యం..-inter hall tickets available online also available on whatsapp manamitra ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్‌ 2025 పబ్లిక్ పరీక్షలు మార్చి 1నుంచి జరుగుతాయి. 2025 మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఎన్విరాన్‌మెంట్‌ సైన్స్‌, మోరల్ వాల్యూస్‌ పరీక్షల్ని ఫిబ్రవరి 1, 3వ తేదీల్లో నిర్వహిస్తారు. ఫిబ్రవరి 10 నుంచి ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తారు.

Source link