ఆశావాహంగా సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన.. విరామం లేకుండా రెండో రోజూ సమావేశాలు-today andhra pradesh news latest updates january 22 2025 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

CBN In Davos WEF: ఆశావాహంగా సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన.. విరామం లేకుండా రెండో రోజూ సమావేశాలు

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Wed, 22 Jan 202501:09 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: CBN In Davos WEF: ఆశావాహంగా సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన.. విరామం లేకుండా రెండో రోజూ సమావేశాలు

  • CBN In Davos WEF: ప్రపంచ వాణిజ్య సదస్సులో పాల్గొంటున్న ఏపీ సీఎం చంద్రబాబు పెట్టుబడులను ఆకర్షించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వరల్డ్‌ ఎకనామిక్ ఫోరం సమావేశాల్లో రెండో రోజు చంద్రబాబు పలు అంతర్జాతీయ సంస్థలతో సమావేశమయ్యారు. 

పూర్తి స్టోరీ చదవండి

Source link